ఆధార్ అప్డేషన్,నూతన ఆధార్ నమోదు,ఆధార్ లో మార్పులు, చేర్పులు కోసం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం అల్లూరి సీతారామరాజు జిల్లా,కొయ్యూరు మండలం లోని కొయ్యూరు గ్రామ సచివాలయం,పాత మండల పరిషత్ కార్యాలయం,అంతాడ గ్రామ సచివాలయంలో ఏర్పాటు చేశారు.
అయితే ఈరోజు అంతాడ గ్రామ సచివాలయంలో ఆధార్ కోసం ఉదయమే పలువురు ప్రజలు అక్కడికి చేరుకుని ఆధార్ కార్డు లో మార్పులు,చేర్పులు చేయించుకున్నారు.