Breaking News

పాడేరు ఎమ్మెల్యే దృష్టికి బూధరాళ్ళ పంచాయితీ సమస్యలు.

0 19

 పాడేరు ఎమ్మెల్యే దృష్టికి బూధరాళ్ళ పంచాయితీ సమస్యలు.


పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి కి అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం,బూధరాళ్ళ పంచాయితీ పరిధిలోని దొడవ గొయ్యి గ్రామానికి రహదారి,సూదులపాడు గ్రామానికి విద్యుత్, సమస్యలకు పరిష్కారం చూపాలని ఈరోజు బూధరాళ్ళ పంచాయితీ ఎంపీటీసీ వంతల కుమారి, స్థానిక వార్డ్ మెంబర్ సంజీవ్ దొడవగొయ్యి,సూదులపాడు,గ్రామాల ప్రజలతో కలిసి వినతి పత్రాలు అందించడం జరిగింది.ఆయా సమస్యలకు గానూ ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారని సంజీవ్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.