కొయ్యూరు మండల నూతన ఏ టి డబ్ల్యూ ఓ గా క్రాంతి కుమార్ బాధ్యతల స్వీకరణ.
అల్లూరి సీతారామరాజు జిల్లా లోని కొయ్యూరు మండలం నూతన ఏటిడబ్ల్యూఓ గా క్రాంతి కుమార్ బాధ్యతలు స్వీకరించారు.
హెచ్ డబ్ల్యు ఓ లు టి.మల్లేష్, తిరుపతి మరియు తదితర హెచ్ డబ్ల్యు ఓ లు, ఉపాధ్యాయులు ఏ టి డబ్ల్యూ ఓ కి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు.
ఆయన ఇంతకుముందు జి.మాడుగుల ఏ టి డబ్ల్యూ ఓ గా విధులు నిర్వహించానని తెలిపారు.
పాఠశాల హెచ్ఎంలు,వార్డెన్లు, ఉపాధ్యాయ సిబ్బంది అందరి సహకారంతో, సక్సెస్ ఫుల్ అడ్మినిస్ట్రేషన్ కి కృషి చేస్తానని ఆయన అన్నారు.