Breaking News

చింతపల్లి:ఆజాధిక అమృత మహోత్సవంలో భాగంగా మొక్కలు పెంపకం.

0 18

 

ఆజాదిక అమృత మహోత్సవం లో భాగంగా చింతపల్లి విజ్ఞాన భారతి పాఠశాల ఆవరణలో మొక్కల పెంపకం.మొక్కల పెంపకం ద్వారానే పుష్కలమైన ప్రాణవాయువు సాధ్యం. ఘనంగా 75వ వనమహోత్సవం. మొక్కల పెంపకం ద్వారానే పర్యావరణం, పచ్చదనం సాధ్యమని ఫారెస్ట్ అధికారులు అన్నారు.                       వర్షాలు పుష్కలంగా కురవాలన్నా, వ్యవసాయ, అటవీ ఫల సాయం పుష్కలంగా రావాలన్నా వర్షాలు ఎంతగానో దోహదపడతాయని అందుకు కూడా మొక్కలే ఆధారమని, ప్రతి ఒక్కరూ మొక్క నాటడంతో పాటు వాటి పెరుగుదలకు కృషి చేయాలని సర్పంచ్ దురియా పుష్పలత పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.