Breaking News

విదేశీ వ్యవహారాల కమిటీ సమావేశంలో పాల్గొన్న అరకు ఎంపీ గొడ్డేటి మాధవి.

0 21

 విదేశీ వ్యవహారాల కమిటీ సమావేశంలో పాల్గొన్న అరకు ఎంపీ గొడ్డేటి మాధవి.


ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన విదేశీ వ్యవహారాల కమిటీ సభ్యులకు ఏర్పాటు చేసిన ప్రత్యేక భేటీలో సహచర కమిటీ సభ్యులతో అరకు ఎంపీ మాధవి పాల్గొన్నారు.

ఈ సమావేశంలో పాల్గొని పలు అంశాలను కమిటీ దృష్టికి తీసుకువెళ్లి వాటిపై పలు సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగిందని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.