ఈ రోజు DD ఐ.కొండలరావు ని HWO యూనియన్ మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపి వసతి గృహ సమస్యలు పై వినతి పత్రం సమర్పించారు. యూనియన్ అధ్యక్షులు టి.మల్లేష్ మాట్లాడుతూ వసతి గృహ సమస్యలు DD దృష్టికి తీసుకెళ్లగా ఆయన సమస్యలు అన్ని పరిష్కరిస్తానని సానుకూలంగా స్పందించారని తెలిపారు. దీనికి యూనియన్ సభ్యులు అందరూ కృతజ్ఞతలు తెలిపారు.. ఈ కార్యక్రమంలో యూనియన్ ఉపాధ్యక్షులు కనకమహాలక్ష్మి, ప్రధాన కార్యదర్శి కృష్ణ బాబు, ట్రెజరర్స్ చిట్టిబాబు,G తిరుపతి, కాళిదాసు,మాధవి,మధు,రాము, రవికుమార్…. మిగతా సభ్యులు పాల్గొన్నారు.