Breaking News

అనకాపల్లి:దేవరాపల్లి మండల కేంద్రంలో అధ్వాన్నంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి దుస్థితి.

0 22

 అనకాపల్లి జిల్లా,దేవరాపల్లి మండల కేంద్రంలో వర్షం పడితే ప్రభుత్వ ఆసుపత్రి పసువుల పాకగా మారుతుంది.


గతరెండు రోజుల నుండి కురుస్తున్న చిన్నపాటి వర్షాలకు దేవరాపల్లి ప్రభుత్వ ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి చాల అద్వాన్నంగా మారింది.శనివారం గర్భిణి స్ర్తీలు గొడుగులు పట్టుకొని వైద్యం చేయించుకోగా,సోమవారం అర్దరాత్రి ఇద్దరు గర్భిణీ స్ర్తీలు గొడుగులు క్రిందనే ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చారని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి.వెంకన్న తెలిపారు. నాడు నేడు పనులతో 45 లక్షలు రూపాయలు ఖర్చుతో పనులు చేపడుతున్నట్లు సంవత్సరం క్రితం ప్రకటించి,స్లాబ్ పెచ్చులు ఊడగోట్టి రీపేరు చేయకుండా వదిలేయడం జరిందన్నారు. దీంతో ఆసుపత్రి పరిస్థితి దయనీయంగా మారిందని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.