Breaking News

గేరు స్ట్రక్ అయి ఆగిపోయిన ఆర్టీసీ బస్సు.

0 19

పాడేరు

AP 31 Z 0268 అను నెంబర్ గల జి.మాడుగుల-మద్దిగరవు ఆర్టీసీ బస్సు, ఈరోజు ఉదయం 10.30 గంటల సమయంలో మద్ది గరువు నుండి జి. మాడుగుల వస్తూ గేర్ స్ట్రక్ అయి ఎత్తు వద్ద ఆగిపోయింది.


సుమారుగా 100 మందితో ప్రయాణిస్తున్న ఈ ఆర్టీసీ బస్సు సింగర్భ జంక్షన్ దగ్గరలో ఆగిపోయి ముందుకి గాని వెనుకకు గాని కదలటం లేదు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు ఆర్టీసీ డిపో కి చెందిన బస్సులు సరైన మెయింటెనెన్స్ లేకపోవడం వల్లే తరచూ ఎక్కడబడితే అక్కడ ఆగిపోతున్నాయని పలువురు అంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.