Breaking News

PMAY ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న అరకు పార్లమెంట్ కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి దుక్కేరి.

0 22

 అల్లూరి సీతారామరాజు జిల్లా GK వీధి మండలం దామనపల్లి పంచాయితీ సచివాలయంలో పంచాయితీ ప్రజలకు ప్రధాన మంత్రి అవాష్ యోజన (PMAY ) పథకంలో మంజూరైనా ఇళ్ల పట్టాల పంపిణి కార్యక్రమానికి హాజరైనా బీజేపీ అరకు పార్లమెంట్ కిసాన్ మోర్చా ప్రధానకార్యదర్శి దుక్కేరి.ప్రభాకరరావు.


ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ప్రభాకర్ బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సొంత ఇల్లు కలను నిజం చేస్తూ మంజూరు చేసిన ఇళ్లను ప్రతి ఒక్కరు ఈ PMAY పథకాన్ని సద్వినియోగం చేసుకోవలాని ప్రజలను కోరారు.


ఈ కార్యక్రమానికి GK వీధి మండలం వైసిపి మండల అధ్యక్షులు,బొబ్బిలి లక్ష్మణ్, మండల MPP బోయిన కుమారి మరియు స్థానిక సర్పంచ్ కుందేరి.రామక్రిష్ణ,అగ్రికల్చర్ ఆఫీసర్ (AO) మధుసూదన్, పంచాయితీ VRO పద్మ,హౌసింగ్ ఆఫీసర్ పడాల్, స్థానిక పంచాయితీ సెక్రటరీ కళ్యాణ్,సచివాలయం సిబ్బంది,పంచాయితీ వైస్ సర్పంచ్ రాములమ్మ VAA కృష్ణపడాల్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.