Breaking News

స్టూడెంట్స్ కొఫూకాన్ కరాటే క్లబ్ ఇన్స్ట్రక్టర్ బాకూరు పాండురాజుని కలిసిన హెల్త్ వాలంటీర్స్.

0 21

 స్టూడెంట్స్ కొఫూకాన్ కరాటే క్లబ్ ఇన్స్ట్రక్టర్ బాకూరు పాండురాజుని కలిసిన హెల్త్ వాలంటీర్స్.


అల్లూరి సీతారామరాజు జిల్లా, చింతపల్లి:  గత మూడు సంవత్సరాల క్రితం వరకు ఆశ్రమ పాఠశాలల్లో, పోస్టుమట్రిక్ కాలేజీల్లో పనిచేసినటువంటి హెల్త్ వాలంటీర్లను మళ్లీ నియమించి కొనసాగించాలని, ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకు వెళ్లేలా తమ వంతు కృషి చేయాలని చింతపల్లి లో కరాటే క్లబ్ కి విచ్చేసి, కరాటే ఇన్స్ట్రక్టర్ బాకూరు పాండురాజు ని కొయ్యూరు,జి.కె.వీధి, చింతపల్లి మండలాల హెల్త్ వాలంటీర్స్ తమ సమస్యలు వివరించారు. వారి యొక్క సమస్యలను అధికారుల దృష్టికి తీసుకు వెళ్లేందుకు కృషి చేస్తానని పాండురాజు హామీ ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.