Breaking News

లక్ష్మీబాయి కి ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికిన అంగన్వాడీ టీచర్లు.

0 21

 అల్లూరి సీతారామరాజు జిల్లా,చింతపల్లి మండలం పరిధిలో కుడుముసారి,బీమసింగి అలాగే కొన్ని సెక్టార్స్ లో పనిచేసి ట్రాన్స్ఫర్ నిమిత్తం వెళుతున్న లక్ష్మీబాయి కి ఘనంగా టీచర్స్ అందరూ కలిసి ఈరోజు సత్కరించి వీడ్కోలు పలికారు.


ఆమె సేవలు మరువలేనివని,మరచిపోలేనివని అందరూ మాట్లాడారు.ఆమె పనితీరు చాలా గొప్పదని, మారుమూల ప్రాంతాల్లో ఉన్న అంగన్వాడీ సెంటర్లను సైతం తాను కాలి నడకన వెళ్లి అన్ని విధాల సెంటర్లును నడిపిన ఘనత లక్ష్మీబాయి గారిది అని ఇలాంటి మంచి ఆఫీసరు ఇక్కడి నుండి బదిలీపై వెళ్లడం చాలా బాధాకరంగా ఉందని పలువురు అంగన్వాడీ టీచర్లు అన్నారు.

Leave A Reply

Your email address will not be published.