Breaking News

ప్రజల ప్రాణాలు కాపాడడమే ధ్యేయంగా మోడీ ప్రభుత్వం: బిజెపి గిరిజన మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి అరిమెల రాజు

0 21

ప్రజల ప్రాణాలు కాపాడడమే ధ్యేయంగా మోడీ ప్రభుత్వం: బిజెపి గిరిజన మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి అరిమెల రాజు


నరేంద్ర మోడీ భారతదేశ ప్రధాని కావడం దేశ ప్రజల అదృష్టం.

కరోనా కష్ట కాలంలో ప్రజల ప్రాణాలు కాపాడడం కోసం దేశంలోనే వ్యాక్సిన్ అందుబాటులో తీసుకురావడం జరిగింది.

థర్డ్ వేవ్ కరోనా వైరస్ ప్రభావం చూపే అవకాశం ఉంటుందని, భారత నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందు చూపుతో బూస్టర్ డోస్ ప్రతీ ఒక్కరూ వేసుకోవాలని భారత ప్రధాని సూచించడం జరిగింది.

 థర్డ్ వేవ్ కరోనా వైరస్ దేశంలో అక్కడక్కడ ప్రభావం చూపుతున్న తరుణంలో ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం, శరభన్నపాలెంలో బిజెపి గిరిజన మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి అరిమెల రాజు బూస్టర్ డోస్ వేసుకుని, ప్రజలంతా థర్డ్ వేవ్ కరోనా వైరస్ బారిన పడకుండా ఉండాలంటే, ఈ బూస్టర్ డోస్ తప్పనిసరిగా వేసుకోవాలని ఈ సందర్భంగా అరిమెల రాజు గుర్తు చేయడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.