Breaking News

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కాకాణి.

0 19

 SPS నెల్లూరు జిల్లా:

సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలం, “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో భాగంగా పులికల్లు, వెంకటాపురం, పర్వతాపురం గ్రామాలలో పర్యటించి,ప్రతి ఇంటికి వెళ్లి, ప్రతి కుటుంబాన్ని పలకరించి, జగనన్న ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పధకాలు సక్రమంగా అమలవుతున్న విషయాన్ని ఆరా తీస్తూ, ప్రజలతో మమేకమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మాత్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి.


కాకాణి చేతుల మీదుగా పలు కార్యక్రమాలు ప్రారంభం.

“గడప గడప కు మన ప్రభుత్వం” పర్యటనలో భాగంగా సిమెంట్ రోడ్లు, సైడ్ డ్రైన్లు, స్కూళ్లలో నాడు – నేడు పనులు, తాగునీటి పథకాలకు ప్రారంభోత్సవాలు నిర్వహించిన మంత్రి కాకాణి.


రెండో విడతా ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన మంత్రి కాకాణి.

Leave A Reply

Your email address will not be published.