Breaking News

ఆడాకుల నుండి బాలారం వరకు జరుగుతున్న నూతన సిసి రోడ్ నిర్మాణ పనులను పరిశీలించిన వైసీపీ మండల నాయకులు.

0 19

అల్లూరి జిల్లా కొయ్యూరు మండలంలోని ఆడాకుల నుండి బాలారం వరకు జరుగుతున్న నూతన సిసి రోడ్ నిర్మాణ పనులను పరిశీలించిన వైసీపీ మండల నాయకులు.


ప్రస్తుతం చిప్స్ వేయడం జరుగుతుందని, రహదారి నాణ్యత ప్రమాణాలతో వేయడం జరుగుతుందని మండల అధ్యక్షుడు జల్లి బాబులు అన్నారు.


ఎంపీపీ బడుగు రమేష్, సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు ముసలి నాయుడు, రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ గాడి నాగమణి, వైసీపీ సీనియర్ నాయకులు గాడి సత్యనారాయణ తదితరులు పరిశీలించారు.

Leave A Reply

Your email address will not be published.