Breaking News

మిస్ సౌత్ ఇండియా కిరీటం గెలుపొందిన విజేత ను సన్మానించిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్.

0 14

 మిస్ సౌత్ ఇండియా కిరీటం గెలుపొందిన విజేత ను సన్మానించిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్.


మిస్ సౌత్ ఇండియా -2022 కిరీటం గెలుపొందిన చరిష్మా కృష్ణ ని ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ ఆంధ్రా యూనివర్సిటీ జూబ్లీ హల్ లో అభినందనలు తెలియజేశారు. విశాఖ వాసిగా అందాల పోటీలలో విజేత గా నిలవడం గర్వించ దగిన విషయమని అన్నారు. త్వరలో జరగబోయే మిస్ ఇండియా టైటిల్ విజేత గా నిలవాలని, ఈ టైటిల్ తో మరింత ఉత్సాహంతో మరిన్ని అవకాశాలు తో ఉన్నత స్థానానికి చేరుకోవాలని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.