Breaking News

ఈనెల 22న శరభన్నపాలెంలో రక్త దాన శిబిరం

0 17

 ఈనెల 22న శరభన్నపాలెంలో రక్త దాన శిబిరం.

కీ.శే స్వర్గీయ లోకుల గాంధీ 

స్వర్గీయ లోకుల గాంధీ ప్రథమ వర్ధంతి సందర్భంగా

ఈనెల 22 వ తారీఖున ది తోడు లోకుల గాంధి ట్రస్ట్ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం, శరభన్నపాలెంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించడం జరుగుతుందని ట్రస్ట్ సభ్యులు, బిజెపి నేతలు తెలిపారు.

దివంగత నేత స్వర్గీయ లోకుల గాంధీ అభిమానులు,సన్నిహితులు మరియు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే,రక్త దానం చేసి, ప్రాణ దాతలు కాగలరని ఈ సందర్భంగా తెలియజేశారు.రక్త దాతలకు జాతీయ నాయకులచే సన్మానం చేయబడుతుందని వారు తెలిపారు.


Leave A Reply

Your email address will not be published.