Breaking News

ఈనెల 13న స్కూళ్లకు సెలవు రద్దు.

0 17

 ఈనెల 13న స్కూళ్లకు సెలవు రద్దు.


ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఆగష్టు 13న (రెండో శనివారం) రాష్ట్ర ప్రభుత్వం సెలవు రద్దు చేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 15 వరకు స్కూళ్లలో డాన్స్, మ్యూజిక్, ర్యాలీలు, పెయింటింగ్, గ్రూప్ డిస్కషన్స్, జాతీయ జెండాలతో సెల్ఫీలు దిగి అప్లోడ్ చేయడం లాంటి కార్యక్రమాలు ఉంటాయని పేర్కొంది. అందుకే ఆగస్టు 13న వర్కింగ్ డేగా విద్యాశాఖ జీవో జారీ చేసింది..

Leave A Reply

Your email address will not be published.