Breaking News

రామరాజుపాలెం ఎంపిపి స్కూల్లో బిజెపి నేతలు జాతీయ జెండా ప్రధానం.

0 16

రామరాజుపాలెం ఎంపిపి స్కూల్లో బిజెపి నేతలు జాతీయ జెండా ప్రధానం.


అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం:

 ఆజాదీ కా అమృత్ మహోత్సవం హర్ ఘర్ తిరంగ్ కార్యక్రమంలో భాగంగా కొయ్యూరు మండల బిజెపి అధ్యక్షులు మురుకుర్తి అప్పలరాజు, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు రీమల చందరరావు, బిజెపి గిరిజన మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి అరిమెల రాజు, బిజెపి జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ అర్జున్ రెడ్డిలు త్రివర్ణ పతాకం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా అందరూ సోదరా భావంతో ఉండాలని, ఒకే భావంతో ఉంటూ… దేశ అభివృద్ధి పథంలో నడవాలంటే, అందరూ బాగా చదవాలని, చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించి దేశాభివృద్ధికి పాటుపడాలని ఈ సందర్భంగా పాఠశాల పిల్లలను ఉద్ధేశించి, వివరించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సహాయ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.