Breaking News

అరకు -కొత్త బల్లుగూడ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఆజాది కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ర్యాలీ.

0 19

 

అల్లూరి సీతారామరాజు జిల్లా,అరకు వేలి మండలం,కొత్త బల్లుగూడ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో పాఠశాల హెచ్ఎం పద్మావతి ఆధ్వర్యంలో ఈరోజు ఆజాది కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో విద్యార్థినులతో పాటు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.