Breaking News

నేడు స్వాతంత్ర్య దినం రోజు జన్మించిన మహిళా శిశువు.

0 20

 నేడు స్వాతంత్ర్య దినం రోజు జన్మించిన మహిళా శిశువు.


అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం గరిమండ గ్రామానికి చెందిన లూసల.శైలజ W/o వెంకటేష్ దంపతులు ఈరోజు ఉదయం 6:30 గంటలకు మహిళా శిశువు కి జన్మనిచ్చారు. తల్లి బిడ్డ క్షేమంగానే ఉన్నారు. వీరిని పెదవలస గవర్నమెంట్ హాస్పిటల్ కి తదుపరి ట్రీట్మెంట్ కోసం అంబులెన్స్ లో తరలించడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.