Breaking News

అనకాపల్లి జిల్లా కి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కి పుష్పగుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికిన అరకు ఎంపీ.

0 18

 అనకాపల్లి జిల్లా అచ్యుతాపురానికి ఏటీసీ టైర్ల పరిశ్రమను ప్రారంభించనున్న శుభ సందర్భంగా


ప్రత్యేక విమానంలో విశాఖపట్నం విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికిన అరకు పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి గొడ్డేటి మాధవి.

Leave A Reply

Your email address will not be published.