Breaking News

ఎస్సీ, ఎస్టీ సంక్షేమ కమిటీ స్టడీ టూర్ కి పయనమైన అరకు ఎంపీ.

0 17

 ఎస్సీ, ఎస్టీ సంక్షేమ కమిటీ స్టడీ టూర్ కి పయనమైన అరకు ఎంపీ.


ఎస్సీ ఎస్టీ సంక్షేమ కమిటీ స్టడీ టూర్ ఈనెల ఆగష్టు 18 నుండి 24 తేదీ లలో ముస్సోరి,హైదరాబాద్ మరియు ఊటీ పర్యటనలో భాగంగా ఈరోజు విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుండి అరకు పార్లమెంట్ సభ్యురాలు గొడ్డేటి మాధవి డిల్లీ కి పయనమయ్యారు.

కనుక ఎంపీ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండరని, ఈ విషయాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు గమనించాలని ఎంపీ కార్యాలయ సిబ్బంది తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.