పాత పద్ధతి వలె బియ్యం నిత్యవసర వస్తువులు పంపిణీ చేయాలని రేపు డి ఆర్ డిపోల వద్ద టీడీపీ నిరసన-తెలుగుదేశం పార్టీ ఇంచార్జి మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి
పాత పద్ధతి వలె బియ్యం నిత్యవసర వస్తువులు పంపిణీ చేయాలని రేపు డి ఆర్ డిపోల వద్ద టీడీపీ నిరసన.
తెలుగుదేశం పార్టీ ఇంచార్జి మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి
అల్లూరి జిల్లా పాడేరు న్యూస్:
పాత పద్ధతి వలె రేషన్ డిపోల్లో నిత్యవసర వస్తువులు, బియ్యం పంపిణీ చేయాలని, జాతీయ నాయకులు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పిలుపుమేరకు గురువారం అన్ని మండల కేంద్రంలో ఉన్న డిఆర్ డిపోల వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కలిసి నిరాశన కార్యక్రమంచేయడం జరుగుతోందని పాడేరు నియోజకవర్గం ఇంచార్జి మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశంపార్టీ అన్ని మండలాల నాయకులు, కార్యకర్తలు,సీనియర్ నాయకులు అభిమానులు అందరూ పాల్గొనాలని ఆమె కోరారు.