Breaking News

అల్లూరి జిల్లాలో దారుణం.తమ్ముడిని హతమార్చిన అన్న కిల్లో కృష్ణ

0 18

 అల్లూరి జిల్లాలో దారుణం


తమ్ముడిని హతమార్చిన అన్న కిల్లో కృష్ణ



తనకు రావలసిన డబ్బులను అడిగినందుకు కోపంతో తమ్ముడు జయరామ్ ను దాడి చేసి చంపిన అన్న కృష్ణ


ఇంట్లో ఎవరూ లేని సమయంలో తమ్ముడు ను హతమార్చి గ్రామ సమీపంలోని పూడ్చిపెట్టిన అన్న


హుకుంపేట మండలం రంగశీల గ్రామంలో ఘటన.


రంగశీల గ్రామానికి చెందిన కిల్లో కృష్ణ, జయరాం అన్నదమ్ములు.


2019 సంవత్సరంలో తమ్ముడి భార్య కొండమ్మను నాటు తుపాకీతో కాల్చిన అన్న కృష్ణ.


అప్పుడు ప్రాణాలతో బయటపడ్డ కొండమ్మ.


గ్రామంలో పెద్దమనుసుల సమక్షంలో ఇరువర్గాలు రాజీ.



కొండమ్మకు నష్ట  పరిహారంగా కొంత డబ్బులు ఇవ్వడానికి   అంగీకరించిన కృష్ణ.


పోలీసులకు తన భర్త కనిపించడం లేదని ఫిర్యాదు


పోలీసులకు దొరికిపోతాననే భయంతో వీఆర్వో ఎదుట లొంగిపోయిన అన్న కృష్ణ.

Leave A Reply

Your email address will not be published.