Breaking News

వై ఎన్ పాకలు బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించిన జడ్పిటిసి వారా నూకరాజు

0 16

 వై ఎన్ పాకలు బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించిన జడ్పిటిసి వారా నూకరాజు.


అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం, నల్లగొండ పంచాయతీ వై ఎన్ పాకలలో ఉన్న బాలికల ఆశ్రమ పాఠశాలను ఈరోజు జడ్పిటిసి వారా నూకరాజు సందర్శించి, బాలికల వసతి గృహాన్ని, మెనూ, పరిశీలించి అనారోగ్యంగా ఉన్న విద్యార్థినిలను పరామర్శించారు.

Leave A Reply

Your email address will not be published.