Breaking News

మహిళా పోలీస్ సహకారంతో స్వచ్ఛందంగా 1200 లీటర్ల నాటు సారా పులుపును ధ్వంసం చేసిన డ్వాక్రా మహిళలు.

0 17

మహిళా పోలీస్ సహకారంతో స్వచ్ఛందంగా 1200 లీటర్ల నాటు సారా పులుపును ధ్వంసం చేసిన డ్వాక్రా మహిళలు.


ఆపరేషన్ పరివర్తన్ లో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసులు కల్పిస్తున్న అవగాహనకు మహిళలు బాగా చైతన్యవంతులవుతున్నారు.

కొయ్యూరు మండలం లోని గింజర్తి,సింగరాళ్ళపాడు గ్రామాల్లో డ్వాక్రా మహిళలు, మహిళా పోలీస్ కళావతి సహాయంతో 1200 లీటర్ల నాటు సారా పులుపును ధ్వంసం చేయడం జరిగింది.దీని వల్ల ప్రజలు మద్యానికి బానిసలవుతున్నారని, అక్రమంగా నాటుసారా తయారీకి పాల్పడితే ఉపేక్షించేది లేదని అన్నారు.ప్రతి గ్రామంలో మహిళలు సారానిర్మూలనకై సహకరించాలని మహిళా పోలీస్ కళావతి అన్నారు.

Leave A Reply

Your email address will not be published.