Breaking News

కొయ్యూరు:మావోయిస్టులకు వ్యతిరేకంగా వెలిసిన గోడపత్రికలు.

0 17

 మావోయిస్టులకు వ్యతిరేకంగా వెలిసిన గోడపత్రికలు.


మావోయిస్టు లకు వ్యతిరేకంగా అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం లోని వివిధ ప్రాంతాల్లో గిరిజన యువత భవిత పేరుతో వాల్ పోస్టర్లు వెలిశాయి.


 పోలీస్ వారు కల్పించిన ఉచిత శిక్షణ వినియోగించుకొని, ఉపాధి పొందిన గిరిజన యువత, మావోయిస్టుల కల్లబొల్లి మాటలు నమ్మి ప్రాణాలు కోల్పోయిన గిరిజన యువత అంటూ ….

యువతీ యువకులారా, మావోయిస్టులు మాట నమ్మి మీ జీవితం నాశనం చేసుకోవద్దు అని, పోలీసు వారు కల్పిస్తున్న ఉపాధి అవకాశాలు వినియోగించుకొని మీ గ్రామాన్ని మీ కుటుంబాన్ని అభివృద్ధి పరచుకోవాలని యువతను కోరుతున్నట్లు అందులో పేర్కొని ఉంది.

Leave A Reply

Your email address will not be published.