రాజ్ భవన్(విజయవాడ):
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ గారిని రాజ్ భవన్ లో మర్యాద పూర్వకంగా కలిసిన ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్ సభ్యురాలు శ్రీమతి”జంపరంగి లిల్లీ సురేష్,కొర్ర రామలక్ష్మీ,వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అల్లూరి సీతారామరాజు జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ తేడబరికి సురేష్ కుమార్. ఈ సందర్భంగా ఎస్టీ కమీషన్ సభ్యులు క్రింది విషయాలు మీద వినతిపత్రం అందజేశారు.
👉అటవీ హక్కు చట్టం 2005 ప్రకారం అటవీ భూమిని సాగు చేసుకుంటున్న ఆదివాసీలకు ROFR పట్టాలు మంజూరు.
👉 ఏళ్లుగా భూమిని సాగు చేసుకుంటున్న గిరిజనులు D-పట్టాలు మంజూరు.
👉అటవీ ప్రాంతంలో నివసిస్తున్న చెంచు PVTG అందరికి ఇంటి స్థలాల మంజూరు.
👉షెడ్యూల్ ప్రాంతంలో జీవో నెంబర్.3ని సమర్ధవంతంగా అమలు చేయలీ అని షెడ్యూల్ ప్రాంతంలో ఆక్రమణదారులు మరియు భూమి కోనుగోలు దారులపై చర్యలు.
👉ఎస్టీ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి అన్ని ప్రభుత్వ శాఖలలో ఎస్టీ బ్యాక్ లాగ్ ఖాళీలను భర్తీ చేయాలని
గౌరవ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ గారికి ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమీషన్ సభ్యులు వినతిపత్రం అందజేశారు.