Breaking News

జికె.వీధి: మా గ్రామానికి రోడ్డు నిర్మించి పుణ్యం కట్టుకోండి మహాప్రభో

0 14

 అల్లూరి సీతారామరాజు జిల్లా,గూడెం కొత్త వీధి మండలం, వంచుల పంచాయితీ అరడపల్లి గ్రామంలో రోడ్డు మంజూరై ఆరు నెలలు గడుస్తున్న పట్టించుకోని అధికారులు.


 ఈ విషయంపై గ్రామస్తులు అధికారులకు తెలుపగా కాంట్రాక్టర్ మీరు మాట్లాడుకోండి అని ఎద్దేవా చేస్తున్నారని,మా గ్రామానికి రోడ్డు నిర్మించి పుణ్యం కట్టుకోండి మహాప్రభో అంటూ అరడపల్లి గ్రామస్తులు అరడా సత్తిబాబు,బూడిద జానకి రావు,వండలం కృష్ణ,అరడా చిన్నబాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వంచుల సర్పంచ్ కి వినతిపత్రం అందజేశారు.

Leave A Reply

Your email address will not be published.