అన్నమయ్య జిల్లా:
ఆస్తి కోసం తండ్రిని చంపిన కసాయి కన్న కొడుకు …
రాయచోటి మండలం దిగువ అబ్బవరం గ్రామంలోని ఎగువ ఇందుకూరు పల్లె కు చెందిన సాంబమూర్తి (60) అనే వ్యక్తిని ఆస్తి పంపకం చేయలేదంటూ తలపై, సంకలో గొడ్డలితో కొట్టిన తన రెండోవ కుమారుడు రెడ్డయ్య….
రక్త గాయాలైన సాంబమూర్తినీ చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి….
సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు…