Breaking News

ఆడాకుల,ఆర్.కొత్తూరు పంచాయతీలలో రేపు టిడిపి రాష్ట్ర కార్యదర్శి ఎంవివి ప్రసాద్ పర్యటన.

0 16

 ఆడాకుల,ఆర్.కొత్తూరు పంచాయతీలలో రేపు టిడిపి రాష్ట్ర కార్యదర్శి ఎంవివి ప్రసాద్ పర్యటన.


తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర మాజీ జిసిసి చైర్మన్ ఎంవివి ప్రసాద్ రేపు ఆదివారం అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం లోని ఆడాకుల, ఆర్.కొత్తూరు పంచాయతీలలో పర్యటించనున్నారు. తెలుగుదేశం పార్టీ బలోపేతం మరియు వైసిపి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించనున్న నేపథ్యంలో ఆయా పంచాయతీలలో పర్యటించనున్నట్లు టిడిపి మండల నేతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి టిడిపి పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు హాజరుకావాలని వారు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.