75వ ఆజాధికా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఈరోజు గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ నగరంలో బ్రహ్మ కుమారీస్ ఆధ్వర్యంలో జరిగిన భారతదేశ ప్రపంచ శాంతికి నాంది గ్లోబల్ సమ్మిట్ కి ముఖ్యఅతిథిగా హాజరైన అరకు పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి గొడ్డేటి మాధవి.
ముందుగా ఎంపీ కి స్వాగతం పలికి వారి సాంప్రదాయం ప్రకారం తలపాగా పెట్టడం జరిగింది.