Breaking News

ఈనెల 17న టిడిపి నియోజకవర్గస్థాయి సమావేశం.ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయండి- మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి

0 23

 17న టిడిపి నియోజకవర్గస్థాయి సమావేశం.

ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయండి.

-నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి



అల్లూరి జిల్లా, పాడేరు న్యూస్:

ఈనెల 17 శనివారం నియోజకవర్గ స్థాయి సమావేశం పాడేరు మండలం కుమ్మరి పుట్టు గ్రామంలో తెలుగుదేశం పార్టీ పాడేరు నియోజకవర్గ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి నివాస గృహం ముందు జరుగుతుందని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నియోజకవర్గ స్థాయి సమావేశానికి క్లస్టర్ ఇన్చార్జిలు, యూనిట్ ఇన్చార్జులు, బూత్ కమిటీలు, సేవా మిత్రలు, అనుసంధాన కమిటీలు, మండల అధ్యక్షులు, రాష్ట్ర స్థాయి నాయకులు, జిల్లా నాయకులు, మండల స్థాయి నాయకులు, పార్లమెంట్ సభ్యులు, ముఖ్య నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఈ సమావేశానికి పాల్గొని విజయవంతం చేయాలని ఆమె కోరారు.

Leave A Reply

Your email address will not be published.