చీడిపాలెం పంచాయితీలో దోమల నివారణకు చర్యలు.
అల్లూరి జిల్లా,కొయ్యూరు మండలం,చీడిపాలెం పంచాయితీ,పోతవరంలో ప్రస్తుత సీజనల్ వ్యాధుల దృష్ట్యా, దోమల నివారణ కొరకు పంచాయతీలోని డ్రైనేజీ వద్ద,వర్షాలు పడుతున్నందువల్ల నీరు నిల్వ ఉన్న ప్రదేశాల వద్ద పంచాయతీ సర్పంచ్ శోభన్, పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో ఫగింగ్ మిషన్ తో పొగ వేయడం జరిగింది.