Breaking News

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ టూరిజం డెవలప్మెంట్ శాఖ వారితో ఈరోజు విజయవాడ లో ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో రివ్యూ మీటింగ్ లో పాల్గొన్న ఎస్టీ కమీషన్ చైర్మన్ కుంబా రవిబాబు తో ఎస్టీ కమీషన్ సభ్యులు మత్స్యరాస విశ్వేశ్వర రాజు.

0 22

 ఈ యొక్క సమీక్షా ఉద్దేశించి ఎస్టీ కమీషన్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో టూరిజం డెవలప్మెంట్ అలాగే ఆ ప్రాంత గిరిజనులకు ఉద్యోగ అవకాశాలు,ఉపాధి అవకాశాలు కల్పించడానికి టూరిజం డెవలప్మెంట్ వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, గిరిజన ప్రాంతంలో ఉన్న అరకు,బొర్రా,లంబసింగి మరికొన్ని పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి పరిచి స్థానిక గిరిజన ఉద్యోగ అవకాశాలు 100% గిరిజనులకు ఇవ్వాలని, టూరిజం డెవలప్మెంట్ శాఖ బ్యాక్లాగ్ పోస్టులు వెంటనే భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇవ్వాలని ఎస్టీ కమిషన్ కోరింది.ఈ యొక్క సమావేశంలో టూరిజం డెవలప్మెంట్ సెక్రటరీ రజట్ భార్గవ్  (IAS), టూరిజం డెవలప్మెంట్ ఎండీ కన్నబాబు (IAS), టూరిజం డిపార్ట్మెంట్ అధికారులు, ఎస్టీ కమిషన్ సభ్యులు వాడిత్య శంకర్ నాయక్,జంపరంగి లిల్లీ,కొర్ర రామలక్ష్మి,చిచ్చాడి మురళీ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.