Breaking News

కొయ్యూరు:బూధరాళ్ళ పంచాయితీ వాహనచోదకుల రహదారి ఇక్కట్లు .

0 21

 అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం బూధరాళ్ళ పంచాయతీకి చెందిన గరిమండ, గొర్రిల మెట్ట, అన్నవరం పరిసర ప్రాంత ప్రజలు వారికి సరైన రహదారి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనేకసార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్న తమ గ్రామాలకు వెళ్లే రహదారిని బాగు చేయించడం లేదని వారు మొరపెట్టుకున్నారు. ఈ రహదారి సమస్యను పరిష్కరించాలని వారు అధికారులను ప్రజాప్రతినిధులను కోరుతున్నారు.


Leave A Reply

Your email address will not be published.