Breaking News

పాడేరు ఎమ్మెల్యే ఆదేశాల మేరకు డయేరియా తో మరణించిన ప్రసాద్ కుటుంబానికి నిత్యావసర వస్తువులు,కొంత ఆర్ధిక సహాయం.

0 19

 ఈరోజు పాడేరు శాసనసభ్యురాలు కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి ఆదేశాల మేరకు అల్లూరి సీతారామరాజు జిల్లా,చింతపల్లి మండలం, కొమ్మంగి పంచాయితీ లో డయేరియాతో మరణించిన గెమ్మెలి ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించి నిత్యావసర వస్తువులైన బియ్యం, పప్పులు,నూనె,కాయగూరలు కొంత ఆర్థిక సహాయం చేసిన చింతపల్లి జెడ్పీటీసీ పోతురాజు బాలయ్య, చింతపల్లి సర్పంచ్ ల ఫోరం అధ్యక్షురాలు దురియా పుష్పలత, స్థానిక సర్పంచ్ పాంగి లక్ష్మి,వార్డు మెంబరు, మండల పార్టీ అధ్యక్షులు మోరి రవి, అరకు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పాంగి గణబాబు, మండల మైనారిటీ అధ్యక్షులు షేక్ పెదనాగూరు, మండల కోప్షన్ మెంబరు షేక్ నాజర్ వల్లీ, పార్టీ నాయకులు రసూల్ నాయుడు, మెడికల్ సిబ్బంది లోవ, గ్రామస్తులు పాల్గొన్నారు.


Leave A Reply

Your email address will not be published.