Breaking News

యు.చీడిపాలెం పంచాయితీ గొట్టెలపాడు కాల్వ వద్ద వంతెన లేక అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధురాలని అతి కష్టం మీద హాస్పిటల్ కి తరలింపు. వంతెన నిర్మాణం ఏర్పాటు చేయాలని కోరుతున్న సర్పంచ్.

0 22

 

అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం:

 యు.చీడిపాలెం పంచాయితీ గొట్టెలపాడు కాల్వ వద్ద అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధురాలని అతి కష్టం మీద తరలింపు. వంతెన నిర్మాణం ఏర్పాటు చేయాలని కోరుతున్న సర్పంచ్.

Leave A Reply

Your email address will not be published.