Breaking News

డోలిమోతతో గర్భిణీ స్త్రీని హాస్పిటల్ కి తరలింపు.

0 20

 ఆదివాసీలకు తప్పని డోలీ మోతలు.

అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం, గొడుగులంబంధ గ్రామానికి చెందిన కొర్ర శాంతి డెలివరీ కోసం భర్త కొర్ర దాస్ అలాగే గ్రామస్తులు దట్టమైన అడవి మార్గం గుండా… కాలి నడకన గర్భిణీ మహిళలను డోలీ మోతతో తీసుకురావడం కలచి వేస్తోంది. 


స్వాతంత్ర్యం వచ్చి ఎన్నో ఏళ్ళు గడిచినా ఆదివాసీల కష్టాలు, బాధలు మామూలే.

ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం మారుమూల ప్రాంతాలకు రహదారి నిర్మాణం చేసి, ఆదుకోవాలని వారు కోరుతున్నారు.

అదే విధంగా అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ సుమీత్ కుమార్ గిరిజన ప్రాంతంలో రహదారి నిర్మాణాలు చేసి, ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.