Breaking News

టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డిని కలిసిన అరకు ఎంపీ దంపతులు.

0 19

 మూడు జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్, టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డిని కలిసిన అరకు ఎంపీ దంపతులు.


అల్లూరి సీతారామరాజు,విశాఖపట్నం,అనకాపల్లి జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్, టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి ని మంగళవారం సాయంత్రం తాడేపల్లిలో వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన అరకు పార్లమెంట్ సభ్యురాలు గొడ్డేటి మాధవి శివప్రసాద్ దంపతులు.

అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రధానంగా ఉన్న పలు సమస్యల పై వైవి సుబ్బారెడ్డి ని కలిసి,క్లుప్తంగా వివరించి,వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.