Breaking News

చింతపల్లి:కరాటే క్లబ్ ఇన్చార్జ్ గా సాగిన భవాని.

0 20

 కరాటే క్లబ్ ఇన్చార్జ్ గా సాగిన భవాని.


అల్లూరి సీతారామరాజు జిల్లా,చింతపల్లి: కరాటే అసోసియేషన్ స్టూడెంట్స్ కొఫూకాన్ కరాటే క్లబ్ ఇన్చార్జిగా బ్లాక్ బెల్ట్ కరాటే ఇన్స్ట్రక్టర్ సాగిన భవానీని నియమిస్తున్నట్లు జిల్లా కరాటే చీఫ్ ఇన్స్ట్రక్టర్ బాకూరు పాండురాజు తెలిపారు. విద్యార్థిని లకు, మహిళలకు సెల్ఫ్ డిఫెన్స్ ప్రత్యేక శిక్షణ ఇన్స్ట్రక్టర్ సాగిన భవాని పర్యవేక్షణలో శిక్షణ ఇస్తున్నట్లు తెలియజేశారు. బ్లాక్ బెల్ట్ ఇన్స్ట్రక్టర్, స్టూడెంట్స్ అందరికీ ఈ సందర్భంగా జిల్లా స్టూడెంట్స్ కొఫూకాన్ కరాటే క్లబ్ చీఫ్ ఇన్స్ట్రక్టర్ పాండురాజు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.