Breaking News

ఎన్టీఆర్ యూనివర్సిటీ ని అదే పేరుతో కొనసాగించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్.

0 21

 ఎన్టీఆర్ యూనివర్సిటీ ని అదే పేరుతో కొనసాగించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్.


అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు నియోజకవర్గం,కొయ్యూరు మండలం:


కొయ్యూరు మండలంలో తెలుగు దేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో అధికార వైసిపి పార్టీకి నిరసన తెలుపుతూ… ఎన్టీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసారు. 


మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేరు న ఉన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చి వైయస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టడానికి ప్రయత్నిస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వానికి తీరుకు నిరసనగా ఎన్టీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగిందని మండల టిడిపి నేతలు తెలిపారు.


ఈ కార్యక్రమంలో కొయ్యూరు మండల పార్టీ నాయకులు,పాడేరు యువ నాయకుడు కొట్టగుళ్లి సుబ్బారావు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.