Breaking News

కొయ్యూరు లో ట్రైనింగ్ అటవీ శాఖ సిబ్బంది.

0 21

 కొయ్యూరు మండలంలో ట్రైనింగ్ అటవీ శాఖ సిబ్బంది.


ఈరోజు కొయ్యూరు సెక్షన్లో గల చింతాలమ్మ ఘాట్ రోడ్, కాకరపాడు చెక్ పోస్టుల ను రాజమండ్రి ట్రైనింగ్ అటవీశాఖ సిబ్బంది సందర్శించారు. ఈ కార్యక్రమంలో అటవీ పరిధి అధికారి ఎస్.వెంకట్రావు, సెక్షన్ ఆఫీసర్ కె. సింహాద్రి,ఆర్.లక్ష్మణ్, ఆర్.రాకేష్ కుమార్,కె.దుర్గాప్రసాద్, వి. మధుబాబు,కన్నయ్య పాల్గొన్నారు.


Leave A Reply

Your email address will not be published.