Breaking News

ఎంపీ ని దుశ్శాలువాతో సన్మానించిన ట్రైకార్ చైర్మన్.

0 20

 ఎంపీ ని దుశ్శాలువాతో సన్మానించిన ట్రైకార్ చైర్మన్ సతక బుల్లిబాబు.


 ఘఈరోజు అల్లూరి జిల్లా,పాడేరు మండల కేంద్రం,ఎంపీ కార్యాలయంలో అరకు పార్లమెంట్ సభ్యురాలు గొడ్డేటి మాధవి ని మర్యాదపూర్వకంగా కలిసి ‘కేంద్ర కాఫీ బోర్డు సభ్యురాలిగా ఎన్నికైన నేపధ్యంలో పుష్పగుచ్చం అందించి దుశ్శాలువతో ఘనంగా సత్కరించిన “ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ సతక బుల్లిబాబు.

ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు సింహాచలం వివిధ పంచాయితీ సర్పంచులు,ఎంపీటీసీలతో పాటు,కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.