Breaking News

అనారోగ్యానికి గురైన మాష్టర్ ని పరామర్శించిన రాష్ట్ర ట్రైకార్ చైర్మన్.

0 23

 అనారోగ్యానికి గురైన సీదరి సన్యాసిరావు మాష్టర్ ని పరామర్శించిన రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ సతక బుల్లిబాబు.


అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలంలో రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ సతక బుల్లిబాబు విచ్చేసి అనారోగ్యానికి గురైన సీదరి సన్యాసిరావు మాష్టర్ ని తన స్వగృహంలో కలిసి పరామర్శించారు.ప్రస్తుత తన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.ఆరోగ్యం మెరుగుపడేంతవరకు రెస్ట్ తీసుకొని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా డౌనూరు ఎంపీటీసీ బిడిజన అప్పారావు,ఇరుడాపల్లి ఎంపీటీసీ ముదిలి సత్యనారాయణ,పెదబరడ సర్పంచ్ సమిడ గోపాల్,పెదబరడ ఎంపీటీసీ, బిఎస్ఎన్ఎల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు ముదిలి త్రినాథ్, మాజీ ఎంపీటీసీ ఉల్లి సత్యనారాయణ,ఉల్లి సూరిబాబు, సూరిబాబు,పెట్లా గాంధీ, బూరుగు వెంకట్రావు,నర్సి కృష్ణ తదితరులు హాజరయ్యారు.


Leave A Reply

Your email address will not be published.