Breaking News

కొయ్యూరు:నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడులు.

0 22

 

ఆపరేషన్ పరివర్తన్ లో భాగంగా నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడులు.

జిల్లా SP ఆదేశాల మేరకు అల్లూరి సీతారామరాజు జిల్లా,కొయ్యురు మండల పోలీస్ స్టేషన్ పరిధిలో ఆపరేషన్ పరివర్తన్ లో భాగంగా సోమవారం కొయ్యురు మండలం, ఆడాకుల పంచాయతీ,రామ్ నగర్ గ్రామ శివారులో ఉన్న నాటుసారా స్థావరాలపై కొయ్యురు ఎస్ ఐ రాజారావు తమ సిబ్బంది, సచివాలయ మహిళా పోలీస్ తో దాడులు నిర్వహించి 5000 లీటర్ల పులుపును,తయారీ సామగ్రిని ధ్వంసం చెయ్యడం జరిగింది. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ రాజారావు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.