Breaking News

కొయ్యూరు: ఆన్లైన్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి-సిఐ

0 19

 అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం రావణాపల్లి పంచాయితీ ప్రజలకు ఆన్ లైన్ మోసాలు, సైబర్ నేరాల పై అవగాహన కలిగించిన కొయ్యూరు సీఐ స్వామినాయుడు.


లోన్ యాప్స్, ఫేక్ లింకులు ఓపెన్ చేయడం వల్ల మీ అకౌంట్ లో డబ్బులు పోయే ప్రమాదం ఉందని అన్నారు.కనుక ఫేక్ లింకులపై జాగ్రత్తగా ఉండాలని అన్నారు. సైబర్ మోసాల బారిన పడకుండా ప్రజలకు అవగాహన కలిగించడం జరిగింది. అలాగే ముఖ్యంగా నాటుసారా కి దూరంగా ఉండాలని అన్నారు. యువతకు చదువు,ఉద్యోగం అనే అంశాలపై మోటివేషన్ చేయడం కూడా జరిగింది.

Leave A Reply

Your email address will not be published.