Breaking News

చింతపల్లి: అటవీ శాఖ అధికారి వారి నూతన కార్యాలయం ప్రారంభం.

0 18

 అల్లూరి సీతారామరాజు జిల్లా,చింతపల్లి:


 నూతన అటవీ శాఖ అధికారి వారి కార్యాలయం ఈరోజు చింతపల్లిలో ప్రారంభించిన నూతన డిఎఫ్ఓ సిహెచ్ సూర్యనారాయణ.


నేటి నుండే పదవి బాధ్యతలు స్వీకరణ.


గతంలో నర్సీపట్నం డివిజన్లో ఉన్నటువంటి కార్యాలయం ఈరోజు చింతపల్లి షెడ్యూల్ ప్రాంతంలో ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంత అభివృద్ధికి మా వంతు కృషి చేస్తామన్నారు డిఎఫ్ఓ అన్నారు.


గతంలో ఐదు రేంజ్ లు ఉండేవని, ప్రస్తుతం ఆరవ రేంజ్ ఏర్పాటు చేయడమైనదని అన్నారు.


సీలేరు, ఆర్ వి నగర్, లోతుగడ్డ, మర్రిపాకలు కొత్తగా ఏర్పాటు అయిన పెద్దవలస రేంజ్

ఈ ప్రాంత అభివృద్ధికి ఎక్కువ శాతం ప్రొటెక్షన్ చేసేందుకు కృషి చేస్తామన్నారు.


ఇప్పటికే గిరిజన ప్రాంతంలో 7 లక్షల 43 వేల 395 ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు.


రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కొత్త డివిజన్ ఏర్పాటు జరిగిన అనంతరం గిరిజన ప్రాంతంలో గిరిజనులకు మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు.


ఈ కార్యక్రమానికి లోతుగడ్డ, మర్రిపాకలు,

సీలేరు, పెదవలస, ఆర్ వి నగర్, చింతపల్లి రేంజ్ అధికారులు, సెక్షన్ అధికారులు, బీట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు హాజరయ్యారు. చింతపల్లి రేంజ్ అధికారి కే.శ్రీనివాసరావు

ఆర్గనైజింగ్ చేయడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.