Breaking News

అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్టు.

0 24

 అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్టు.


జీకే వీధి మండలం మారుమూల ప్రాంతం నుండి కాకినాడ జిల్లా రౌతులపూడి గ్రామానికి, నాతవరం మీదుగా అక్రమంగా గంజాయి తరలిస్తుండగా, అల్లూరి సీతారామరాజు జిల్లా,కొయ్యూరు మండలంలోని అంతాడ ఘాట్ రోడ్లో వాహన తనిఖీలు చేస్తుండగా భీమవరపు కృష్ణ వయసు (35), కాళ్ల శ్రీను వయస్సు (40) అను వ్యక్తుల వద్ద నుండి 62 కేజీల గంజాయిని, మూడు ద్విచక్ర వాహనాలు,ఒక సెల్ ఫోన్,2500 రూపాయలు నగదును స్వాధీనం చేసుకున్నట్లు కొయ్యూరు ఎస్ఐ రాజారావు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.