Breaking News

చిట్టెంపాడు లో గ్రామసభ.

0 21

 అల్లూరి సీతారామరాజు జిల్లా,కొయ్యూరు మండలం,చిట్టెంపాడు గ్రామ పంచాయితీ, గ్రామ సచివాలయము నందు ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా స్థానిక సర్పంచ్ నేమాని నూకలమ్మ, జెడ్పీటీసీ వారా నూకరాజు, డౌనూరు ఎంపిటిసి బిడిజన అప్పారావు,గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఈ గ్రామసభ ప్రారంభించడం జరిగింది. 

 పంచాయితీ సర్పంచ్ నేమాని నూకలమ్మ అధ్యక్షతనలో ఉప సర్పంచ్ పాడి ధారలక్ష్మీ,సెక్రెటరీ కృష్ణ కుమారి,వార్డు మెంబర్లు

 ఈరోజు గ్రామసభ నిర్వహించడం జరిగింది.

 ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొయ్యూరు జడ్పిటిసి వార నూకరాజు,డౌనూరు ఎంపిటిసి బిడిజన అప్పారావు,స్పెషల్ ఎపిడి కొయ్యూరు మండల వైసీపీ నాయకులు పెట్ల గాంధీ,పండు, విఆర్వో జయవాణి,వార్డు సభ్యులు, సుర్ల సీతమ్మ, పాడి నాగయమ్మ, చిలకమ్మా, సచివాలయం స్టాఫ్,విఆర్పీలు,వాలంటీర్ లు, వెలుగు విఏలు,పంచాయతీ లో నాలుగు గ్రామాల పెద్దలు,వనగల లక్ష్మణరావు,నానాజీ, రమణ,అలాగే చుట్టు ప్రక్కల గ్రామాల నుండి వచ్చిన గ్రామ ప్రజలు,పెద్దలు,అవ్వ తాతలు,అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరై ఆయా ప్రాంతాల్లో ఉన్న సమస్యల్ని ఎజెండాలో తీర్మానం చేయడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.